Watch Rohit Sharma asks people to be proactive while combating కరోనా వైరస్.
#RohitSharma
#indiancricketteam
#కరోనావైరస్
#RohitSharmaEmotionalVideo
#cricketfans
రోహిత్ శర్మ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి భారత ప్రజలకు విన్నపం చేసాడు. 'గత కొన్ని వారాలుగా మనం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రపంచమంతా వైరస్ కారణంగా నిస్తేజంగా మారింది. మనంమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ముందడుగు వేస్తేనే.. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. మనం అందరం మరింత అప్రమత్తంగా, చురుగ్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది' అని రోహిత్ కోరాడు.